Quiz Topic: అపో. కార్యములు 19, 1 నుండి 20 వచనములు వరకు


1) అపో 19లో, ఎఫెసులో ఉన్న కొందరు శిష్యులు___వున్నాడన్నసంగతి మేము వినలేదు అని పౌలుతో చెప్పిరి?

2) యోహాను ఏ విషయమై బాప్తిస్మము ఇచ్చెను అని పౌలు వారితో చెప్పెను?

3) పౌలు ఏ నామమున వారికి బాప్తిస్మము ఇచ్చెను?

4) పౌలు వారిపై చేతులుంచి ప్రార్ధన చేయగా వారు పరిశుద్ధాత్మచే నింపబడి భాషలతో ప్రవచించిరి.

5) అపో 19 లో, ఎఫెసులోని ఎంతమంది శిష్యులపైన పౌలు చేతులుంచినట్లు రాయబడెను?

6) పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలిపోయెను.

7) స్కెవ ఎవరు అని చెప్పబడెను?

8) స్కెవ యొక్క ఎంతమంది కుమారులు దయ్యములు పట్టినవారిమీద యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి?

9) స్కెవ యొక్క ఎంతమంది కుమారులను దయ్యముపట్టినవాడు లొంగదీసి గెలిచెను?

10) మాంత్రిక విద్య అభ్యసించినవారు కాల్చివేసిన పుస్తకముల వెల ఎన్ని వేల వెండి రూకలాయెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.