Quiz Topic: అపో. కార్యములు 11, 1 నుండి 30 వచనములు వరకు


1) యొప్పెలో ఉన్నపేతురు యొద్దకు కొర్నేలీ ఎంత మంది మనుష్యులను పంపెను?

2) నీవు భేదమేమియుచేయక కొర్నెలి ఇంటికి వెళ్ళమని పేతురుతో చెప్పినది ఎవరు?

3) నీవును,నీ యింటివారును ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలను పేతురు నీతో చెప్పునని\' కొర్నెలితో దూత చెప్పెను .

4) స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు ___ లకు తప్ప మరి ఎవరికిని దేవుని వాక్యము భోదింపలేదు?

5) ప్రభువును ఏ విధముగా హత్తుకొనవలెనని అంతియొకలో ఉన్నవారిని బర్నబా హెచ్చరించెను?

6) అన్యజనులకు దేవుడు ఏ విధమైన మారుమనస్సు దయచేసెనని శిష్యులు దేవుని మహిమపరచిరి?

7) బర్నబా ఎలాంటివాడు?

8) దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడను అని పలికినది ఎవరు?

9) మొట్టమొదట అంతియొకలోని శిష్యులు___అనబడిరి.

10) యెరూషలేము నుండి అంతియొకకు వచ్చిన___అను ఒకడు నిలువబడి,భూలోకమంతటా గొప్ప కరువు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.