Quiz Topic: అపో. కార్యములు 15, 22 నుండి 41 వచనములు వరకు


1) సహోదరులలో ముఖ్యుడైన బర్సబ్బా మరో పేరు ఏమిటి?

2) బర్నబా, పౌలు ఎవరి కోసం తమ్మును తాము అప్పగించుకొన్నారు అని చెప్పబడెను?

3) అపొస్తలుల ద్వారా అంతియొకకు పంపబడినవారు, సంఘముతో ___ను విసర్జించుట అవశ్యము అని చెప్పిరి?

4) అపోస్తులులు ఎవరిని పౌలు,బర్నబాతో అంతియొకయకు పంపిరి?

5) బర్నబా ఎవరిని పరిచర్యకు తీసుకొనుటకు ఇష్టపడెను?

6) బర్నబా పౌలుని విడిచి వేరై ఏ ఊరికి వెళ్లెను?

7) పౌలు ఎవరిని పరిచర్యకు ఏర్పరచుకొనెను?

8) అపో. 15లో, యూదాయు సీలయుకూడ ___ అని చెప్పబడెను?

9) అపో. 15 ప్రకారం, ఈ క్రిందివాటిలో పౌలు సీల సిరియ,కిలికియ దేశములో ఏమిచేసిరి?

10) అపో.15లో, తమతో పనికొరకు రానందున ఎవరిమీద అసంతృప్తిగా ఉన్నట్లుగా కనబడుచున్నది?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.