Quiz Topic: అపో. కార్యములు 13, 1 నుండి 22 వచనములు వరకు


1) పిలిచిన పనికొరకు నాకు ప్రత్యేకపరచుడని ఎవరిని గురించి అంతియొక సంఘము వారితో పరిశుద్దాత్మ చెప్పెను?

2) పిలువబడిన పనికొరకు ప్రత్యేకించబడిన వారి కొరకు అంతియొక సంఘము వారు ఏమి చేసిరి?

3) సలమీలో దేవుని వాక్యము ప్రచురిస్తున్న బర్నబా,సౌలుకు ఉపచారము చేయుచున్నది ఎవరు?

4) పాఫు అను ఊరిలో ఉన్న బర్‌యేసు గురించి ఏమని చెప్పబడెను?

5) సెర్గి పౌలు అను అధిపతి దేవుని వాక్యము వినగోరి ఎవరిని పిలిపించెను?

6) సెర్గి పౌలు అను అధిపతి గురించి ఏమని చెప్పబడెను?

7) ఎలుమ అను పేరునకు అర్థము ఏమిటి?

8) దేవుడు సౌలును ఇశ్రాయేలీయులకు ఎన్ని ఏండ్లవరకు రాజుగా దయచేసెను?

9) ఇశ్రాయేలీయుల రాజైన సౌలు ఏ గోత్రమువాడు?

10) కనాను దేశములో ఎన్ని జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను దేవుడు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా పంచియిచ్చెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.