Quiz Topic: యోహాను 19, 23 నుండి 42 వచనములు వరకు


1) యేసును సిలువ వేసిన తరువాత అయన వస్త్రమును సైనికులు పంచుకొనుటకు ఎన్ని భాగములు వేసిరి ?

2) యేసు వస్తమును తీసుకొనుట కొరకు సైనికులు ఏమి వేసిరి?

3) యేసు తల్లియు సహోదరియు మరియు ___ యేసు సిలువవద్ద నిలుచునియుండిరి?

4) యేసు మరణించడానికి ముందు సిలువపై నుండి పలికిన చివరి మాటలలో ఒకటి ఏమిటి ?

5) ఏ దినమున దేహములు సిలువమీద ఉండకుండునట్లు తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి?

6) సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

7) నీకొదేము బోళముతో కలిపిన అగరును ఎన్నిసేర్ల ఎత్తును తీసుకునివచ్చిరి ?

8) యేసును సిలువ వేసిన స్థలములో ఏమి ఉండెను ?

9) అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను అను వాక్యభాగము ఎక్కడ ఉన్నది ?

10) యేసు దేహమును తీసుకుని వెళ్ళినది ఎవరు ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.