Quiz Topic: యోహాను 11, 17 నుండి 57 వచనములు వరకు


1) లాజారు నిమిత్తమై యేసు బేతనియకు వచ్చుచున్నప్పుడు యేసుని ఎదుర్కొనవెల్లినది ఎవరు?

2) యేసు - పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును; అను వాక్యము ఎక్కడ ఉన్నది?

3) మరియ మరియు యూదులు ఏడ్చుట చూచిన యేసు ఎలా స్పందించెను?

4) యేసు - నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని చెప్పెను.

5) లాజరూ, బయటికి రమ్మని యేసు చెప్పినప్పుడు అతను ఏ విధముగా బయటకు వచ్చెను?

6) కయప ఎవరు అని చెప్పబడెను?

7) యేసు ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని కయప ప్రవచించెను.

8) లాజరును లేపినతరువాత,యూదులు ఆయనను చంపనలోచించినప్పుడు యేసు ఏ ఊరికి శిష్యులతో కూడా వెళ్లెను?

9) \'యేసు కన్నీళ్లు విడిచెను\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

10) లాజరు సమాధి చేయబడిన ఎన్ని దినములకు యేసు అక్కడకు వచ్చెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.