Quiz Topic: యోహాను 10, 19 నుండి 42 వచనములు వరకు


1) యూదుల ఆలయ ప్రతిష్టిత పండుగ ఏ కాలములో జరుగుచుండెను ?

2) యోహాను 10 ప్రకారం కొందరు యూదులు యేసును ఎవరని అనుకొనుచున్నారు?

3) యోహాను 10 లో యేసు చెప్పిన మాటలను బట్టి యూదులలో____ పుట్టెను .

4) నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని యేసు చెప్పెను ?

5) నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును అను వాక్యం ఎక్కడ ఉన్నది ?

6) తనను వెంబడించు గొర్రెలకు ____ఇచ్చుచున్నానని యేసు చెప్పెను ?

7) యేసును దేనితో కొట్టాలి అని యూదులు అనుకున్నారు ?

8) ____నిరర్థకము కానేరదు అని యేసు చెప్పెను ?

9) నేను ____ క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి అని యేసు చెప్పెను ?

10) యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన ఏ స్థలమునకు యేసు తిరిగి వెళ్లి అక్కడనుండెను ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.